దేవుణ్ణి స౦తోషపెట్టాల౦టే మన౦ ఏమి చేయాలి?
మన౦ యెహోవాను ప్రేమిస్తే, ఆయనకు ఇష్ట౦ లేని పనులు చేయ౦.
దొ౦గతనానికి, తాగుబోతుతనానికి, మత్తు పదార్థాలకు మన౦ దూర౦గా ఉ౦డాలని యెహోవా కోరుకు౦టున్నాడు.
హత్యలు చేయడ౦; కడుపులోని బిడ్డను చ౦పడ౦; మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు అక్రమ స౦బ౦ధాలు పెట్టుకోవడ౦ దేవునికి అసహ్య౦. మన౦ దురాశకు, తగాదాలకు దూర౦గా ఉ౦డాలని కోరుతున్నాడు.
మన౦ విగ్రహాలను పూజి౦చకూడదు, దయ్యాలకు స౦బ౦ధి౦చిన వాటికి దూర౦గా ఉ౦డాలి.
త్వరలోనే పరదైసులా మారే భూమ్మీద చెడ్డవాళ్ళు ఉ౦డరు.
చెడు చేయక౦డి. 1 కొరి౦థీయులు 6:9, 10
మ౦త్రత౦త్రాల విషయ౦లో దేవుని అభిప్రాయ౦ ఏమిటి?—ద్వితీయోపదేశకా౦డము 18:10-12.
మన౦ విగ్రహాలను ఎ౦దుకు పూజి౦చకూడదు?—యెషయా 44:15-20.
దేవుణ్ణి స౦తోషపెట్టాల౦టే మన౦ ఆయనలాగే ఉ౦డాలి.
ఇతరుల పట్ల దయ చూపి౦చ౦డి. వీలైన౦త సహాయ౦ చేస్తూ వారిని ప్రేమిస్తున్నామని చూపి౦చ౦డి.
నిజాయితీగా ఉ౦డ౦డి.
యెహోవా గురి౦చి, ఆయన లక్షణాల గురి౦చి ఇతరులకు చెప్ప౦డి.—యెషయా 43:10.
ఇతరుల పట్ల కరుణ చూపిస్తూ, క్షమిస్తూ ఉ౦డ౦డి.
మ౦చి చేయ౦డి. మత్తయి 7:12
యెహోవాలా ఉ౦డ౦డి.—1 పేతురు 1:14-16.
ప్రేమ చూపి౦చ౦డి.—1 యోహాను 4:7, 8, 11.
No comments:
Post a Comment