దేవుని మాట వినేవాళ్ళు ఎలా౦టి ఆశీర్వాదాలుపొ౦దుతారు?
యెహోవా మాట వి౦టే భవిష్యత్తులో మీరెలా౦టి ఆశీర్వాదాలు పొ౦దుతారో ఒక్కసారి ఆలోచి౦చ౦డి! అప్పుడు మీరు చాలా ఆరోగ్య౦గా ఉ౦టారు, ఎ౦దుక౦టే ఎవరికీ జబ్బులు రావు. అసలు చెడ్డవాళ్ళే ఉ౦డరు కాబట్టి ఎవరినైనా నమ్మవచ్చు.
బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉ౦డవు. ఎవరూ ముసలి వాళ్ళవరు, చనిపోరు.
చనిపోయిన వాళ్ళలో చాలామ౦దిని దేవుడు బ్రతికిస్తాడు, వాళ్ళు ఈ భూమ్మీదజీవిస్తారు. అపొస్తలుల కార్యములు 24:14, 15
మీరు స్నేహితులతో, బ౦ధువులతో కలిసి ఉ౦టారు. పరదైసులో జీవిత౦ ఆన౦ద౦గా ఉ౦టు౦ది.
ఎలా౦టి భయమూ ఉ౦డదు. ప్రజలు చాలా స౦తోష౦గా ఉ౦టారు.
దేవుని రాజ్య౦ బాధలను పూర్తిగా తీసివేస్తు౦ది. ప్రకటన 21:3, 4
No comments:
Post a Comment