దేవుడు మోషేకు ఇచ్చిన పదిఆజ్ఞలు[మార్చు]
- నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు
- దేని రూపమును విగ్రహమును నీవు చేసికొనకూడదు.వాటికి సాగిలపడకూడదు.
- నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు
- విశ్రాంతి దినమును పరిశుద్ధదినముగా ఆచరించాలి.
- నీతల్లిదండ్రులను సన్మానింపుము
- నరహత్య చేయరాదు
- వ్యభిచరింపరాదు
- అబద్ధసాక్ష్యము పలుకరాదు
- దొంగిలకూడదు
- నీ పొరుగువానిది ఏదీ ఆశించకూడదు (నిర్గమ 20:3-1
No comments:
Post a Comment